Magic Share BannerEpisodic Banner

ఓం నమో భగవతే వాసుదేవాయ

114 Posts • 291K views
Gudapati Naresh
1K views • 7 days ago
#శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి #🙏 ఓం నమో భగవతే వాసుదేవ #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #☸🙏సూర్యనారాయణ స్వామి ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 ఆదివారం,నవంబర్.1,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం తిథి:సప్తమి రా7.04 వరకు వారం:ఆదివారం(భానువాసరే) నక్షత్రం:పునర్వసు ఉ10.34 వరకు యోగం:సాధ్యం రా7.59 వరకు కరణం:భద్ర ఉ8.10 వరకు తదుపరి బవ రా7.04 వరకు ఆ తదుపరి బాలువ తె5.58 వరకు వర్జ్యం:సా6.02 - 7.32 దుర్ముహూర్తము:మ3.55 - 4.41 అమృతకాలం:ఉ8.19 - 9.49 మరల తె3.00 - 4.30 రాహుకాలం:సా4.30 - 6.00 యమగండ/కేతుకాలం:మ12.00 -1.30 సూర్యరాశి:తుల||చంద్రరాశి:మిథునం సూర్యోదయం:6.00 || సూర్యాస్తమయం:5.29 సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻
34 shares