Magic Share BannerEpisodic Banner

తెలుగు ఆంధ్ర న్యూస్

44 Posts • 1M views
#తెలుగు ఆంధ్ర న్యూస్ ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి ట్యాంక్ బండ్ క్రేన్ 2 వద్ద గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ కె.వెంకన్న(55)ను ఢీకొట్టి పరారైన గుర్తుతెలియని బైక్ తీవ్ర గాయాలపాలైన వెంకన్నను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. #nonfollowersviewers #tankbund #hitandrun #khairatabadganesh #ganeshnimarjanam2026🙏🕉️
12 shares