Itikela Balaiah
2K views • 1 months ago •
🌹🙏🌹నా ప్రియమైన మిత్రులందరికీ,
మీకు మీ కుటుంబ సభ్యులకు శుభోదయం శుభాకాంక్షలు
🌻🦚పంచాంగం🦚🌻
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
ॐ卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐ॐ
🌻 శ్రీ పరాభవ నామ సంవత్సరం
🌻 దక్షిణాయనము
🌻 వర్షబుతుః
🌻 భద్రపదమాసం
🌻 కృష్ణ పక్షం
🌻కార్తె హస్త
🌹🙏🌹
తేదీ : 02 అక్టోబర్ 2026
వారం : శుక్రవారము (భృగువాసరే)
తిథి: షష్ఠీ మధ్యానము.12:23 తదుపరి సప్తమీ
నక్షత్రం: రోహిణీ ఉదయం.07:29 తదుపరి మృగశిరా రాట్రీ.తె.05:51
యోగం: వ్యతీపాత్ రాత్రి 10:02 తదుపరి వరీయాన్
కరణము : వణిక్ / వణిజ మధ్యానము 12:23 తదుపరి భద్రః / విష్ఠి రా.11:11 ఆ తదుపరి బవః
వర్జ్యం: మధ్యానము 12:41 - 02:11
దుర్ముహూర్తము: ఉదయం 08:28 - 09:16 పునః మధ్యానము.12:26 - 01:14
అమృతకాలం: రాత్రి 09:38 - 11:07
రాహుకాలం: ఉదయం 10:30 - 12:00
యమగండ/కేతుకాలం : మధ్యానము 03:00 - 04:30
సూర్యరాశి: కన్యా
చంద్రరాశి: వృషభము మధ్యానము 03:40 తదుపరి మిథునము
సూర్యోదయం: 6.06
సూర్యాస్తమయం:6.03
బ్రాహ్మీ ముహూర్తం : ఉదయం 04:37 AM నుండి 05:26 AM వరకు ఉంటుంది.
𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః:
1.వ్యతీపాత్ మహాలయః,
2.శృఙ్గేరీ జగద్గురు శ్రీ మదభినవ విద్యాతీర్ధ మహాస్వామి నామారాధనా,
3.శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి
https://youtube.com/shorts/I4VmeZL68u4?feature=share #😇My Status #శనివారం #🙏శనివారం భక్తి స్పెషల్ 💐 #శనివారం శుభోదయం
🌸🌿🌸🌿🌸🌿 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌻🙏🌻
ఇట్లు
సదా మీ శ్రేయోభిలాషి
ఐ. వి. బాలయ్య
🌸🌿🌸🌿🌸🌿 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భ
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః https://www.youtube.com/@ItikelaBalaiah🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹 🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁దయచేసి నా ఛానల్ యూట్యూబ్ కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు
🌿🌿🌿🌿🌿🌿👍🌿🌿🌿🌿🌿🌿
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🐄గోమాతను పూజించండి 🐄గోమాతను సంరక్షించండి -------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹
28 shares

