Magic Share BannerEpisodic Banner

శనివారం

424 Posts • 4M views
Itikela Balaiah
825 views • 1 months ago
🌹🙏🌹నా ప్రియమైన మిత్రులందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు శుభోదయం శుభాకాంక్షలు 🌻🦚పంచాంగం🦚🌻 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, ॐ卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐ॐ 🌻 శ్రీ పరాభవ నామ సంవత్సరం 🌻 దక్షిణాయనము 🌻 వర్షబుతుః 🌻 భద్రపదమాసం 🌻 శుక్ల పక్షం 🌻కార్తె ఉత్తర 🌹🙏🌹 తేదీ : 26 సెప్టెంబర్ 2026, వారం : శనివారము (స్థిరవాసరే) తిథి: పూర్ణిమా రాత్రి 09:53 తదుపరి బ౹౹ ప్రతిపత్ / పాడ్యమి నక్షత్రం: పూర్వాభాద్రా మధ్యానం 12:04 తదుపరి ఉత్తరాభాద్రా యోగం: గండః మధ్యానం 02:51 తదుపరి వృద్ధిః కరణము : భద్రః / విష్ఠి ఉదయం 09:59 పర్యన్తం. తదుపరి బవః రా.09:53 పర్యన్తం. ఆ తదుపరి బాలవః వర్జ్యం: రాత్రి 09:44 - 11:21 దుర్ముహూర్తము: ఉదయం 06:05 - 07:41 అమృతకాలం: లేదు రాహుకాలం: ఉదయం 09:00 - 10:30 యమగండ/కేతుకాలం : మధ్యానం 01:30 - 03:00 సూర్యరాశి: కన్యా చంద్రరాశి: మీనము సూర్యోదయం: 6.05 సూర్యాస్తమయం:6.09 బ్రాహ్మీ ముహూర్తం : ఉదయం 04:33 AM నుండి 05:21 AM వరకు ఉంటుంది. 𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః: 1.శ్రీ ఉమా మహేశ్వర వ్రతము, 2 యతీనాం చాతుర్మాస్యా వ్రత సమాప్తి, 3.పౌర్ణమి వ్రతము, 4.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవ సమాప్తి https://youtube.com/shorts/y4_lJWPOzjI?feature=share #😇My Status #🙏శనివారం భక్తి స్పెషల్ 💐 #శనివారం శుభోదయం #శనివారం #శనివారం 🌸🌿🌸🌿🌸🌿 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 🌻 నేటి మాట 🌻       దెబ్బ తగిలితే ఓర్చుకో… తప్పు జరిగితే నేర్చుకో… కష్టం వస్తే కుంగిపోకు… కాలం మారే వరకు నిలబడటం నేర్చుకో! ఓర్చుకున్న వాడు ఓడిపోడు…నేర్చుకున్న వాడు ఆగిపోడు…పడిపోయిన వాడు అంతమైపోడు… దెబ్బలకు భయపడకు…తప్పులకు సిగ్గుపడకు…ప్రతి దెబ్బను బలంగా మార్చుకో…ప్రతి తప్పును అనుభవంగా మలుచుకో.. ప్రతి రోజును నీ విజయానికి ఒక మెట్టు వేసుకో...ఓర్పు నీ బలం… అనుభవం నీ ఆయుధం…ఆత్మవిశ్వాసం నీ శక్తి…విజయం నీ గమ్యం!    🌻🙏🌻              ఇట్లు సదా మీ శ్రేయోభిలాషి     ఐ. వి. బాలయ్య 🌸🌿🌸🌿🌸🌿 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భ           శివరామ గోవింద నారాయణ మహాదేవ           శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః https://www.youtube.com/@ItikelaBalaiah🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹              🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁దయచేసి నా ఛానల్ యూట్యూబ్ కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్‌స్క్రైబ్ చేయడం  మర్చిపోవద్దు       🌿🌿🌿🌿🌿🌿👍🌿🌿🌿🌿🌿🌿            ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప   🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁                            🐄గోమాతను పూజించండి                              🐄గోమాతను సంరక్షించండి -------------------                       సర్వే జనాః సుఖినోభవంతు             🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹
7 shares