Magic Share BannerEpisodic Banner

శ్రీ గురు దత్త

37 Posts • 17K views
Gudapati Naresh
924 views • 8 days ago
#ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి #శుభ గురువారం శుభోదయం. శ్రీ గురు రాఘవేంద్రాయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీ గురు సాయిబాబా.. #ఓం శ్రీ గురు దత్త స్వామి నే నమః #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి #గురువారం శుభాకాంక్షలు జై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి. ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 గురువారం,అక్టోబర్.29,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం తిథి:చవితి రా2.06 వరకు వారం:గురువారం(బృహస్పతివాసరే) నక్షత్రం:రోహిణి మ3.28 వరకు యోగం:వరీయాన్ ఉ8.19 వరకు తదుపరి పరిఘము తె5.16 వరకు కరణం:బవ మ3.15 వరకు తదుపరి బాలువ రా2.06 వరకు వర్జ్యం:ఉ7.57 - 9.27 మరల రా8.41 - 10.11 దుర్ముహూర్తము:ఉ9.49 - 10.35 మరల మ2.24 - 3.09 అమృతకాలం:మ12.28 - 1.58 మరల తె5.39 నుండి రాహుకాలం:మ1.30 - 3.00 యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30 సూర్యరాశి:తుల||చంద్రరాశి:వృషభం సూర్యోదయం:6.00||సూర్యాస్తమయం: 5.29 సంకష్టహరచతుర్థీ శుక్ర మౌఢ్య త్యాగము ఉ9.41 సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻
42 shares