విద్యావంతులను… మేథావులను… సమర్థులను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సామాజిక న్యాయం చేశారు… తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన చేపట్టారు.
#JoharNTR
#NTRLivesOn
#ChandrababuNaidu #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్