Telugu Desam Party (TDP)
ShareChat
click to see wallet page
@jaitelugudesam
jaitelugudesam
Telugu Desam Party (TDP)
@jaitelugudesam
ప్రజలకోసం..ప్రగతికోసం...తెలుగుదేశం...Dare to dream...Strive to achieve.
తిరుమల బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి అంటూ, తన అనుభూతి చెప్తున్న ఆ భక్తుడి సంతోషం చూడండి... #IdhiManchiPrabhutvam #Tirumala #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:20
ఎన్డీయే ప్రభుత్వ జీఎస్టీ పన్ను తగ్గించడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ.15,000 వరకు ఖర్చు తగ్గుతుంది. నెలవారీ ఇంటి ఖర్చు 20 నుండి 25 శాతం తగ్గుతుంది. #GSTReforms #NextGenGST #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - సప్ర్ జీఎసీ 01 సూప్ర్ సేవింగ్సై జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి రూ 15,000 ఆదా C3  ಕಿರಾಣಾ ನಾಮಾಗ್ರಿ స్టేషనరీ; మందులపై దుస్తులు; పాదరక్షలపై నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గింపు . 7% నుంచి 12% వరకు 7% జీఎస్టీ తగ్గింపు 13% జీఎస్టీ తగ్గింపు . సప్ర్ జీఎసీ 01 సూప్ర్ సేవింగ్సై జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి రూ 15,000 ఆదా C3  ಕಿರಾಣಾ ನಾಮಾಗ್ರಿ స్టేషనరీ; మందులపై దుస్తులు; పాదరక్షలపై నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గింపు . 7% నుంచి 12% వరకు 7% జీఎస్టీ తగ్గింపు 13% జీఎస్టీ తగ్గింపు . - ShareChat
'మంది సొమ్ము మంగళవారం' అన్నట్టుగా గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనడం మూలంగా ఆ నష్టాన్ని ప్రజలు భరించాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్, స్వల్పకాలిక కొనుగోళ్లు వంటి టెక్నీక్ లతో రూ. 923.55 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. దేశంలో తొలిసారిగా ట్రూ అప్ బదులుగా ట్రూ డౌన్ ని సాధించింది. #PowerPayBackInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - దేశ చరిత్రలో తొలిసారి ట్రూ దౌన్ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గింపు ఇతర్జరాష్ట్రాలతో విద్యుత్ కొనుగోళ్లలో పవర్ స్పాపింగ్ అధిక ధరలకు చెక్ ' విధానం SACE చర్యలతో ప్రజలకు 83 58 6 923.55 ಬಿಲ್ಲಲ విద్యుత్ భారం తగ్గిస్తున్న కూటమి ప్రభుత్వం దేశ చరిత్రలో తొలిసారి ట్రూ దౌన్ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గింపు ఇతర్జరాష్ట్రాలతో విద్యుత్ కొనుగోళ్లలో పవర్ స్పాపింగ్ అధిక ధరలకు చెక్ ' విధానం SACE చర్యలతో ప్రజలకు 83 58 6 923.55 ಬಿಲ್ಲಲ విద్యుత్ భారం తగ్గిస్తున్న కూటమి ప్రభుత్వం - ShareChat
కేంద్రం జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ గారితో ఢిల్లీలో సీఎం చంద్రబాబు గారు భేటీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టు నిధుల అంశంపై చర్చించారు. ఈ భేటీకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు హాజరయ్యారు. #CBNInDelhi #ChandrababuNaidu #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
ఇంత వరకు అమ్మవారిని ఇంత అద్భుతంగా దర్శనం చేసుకోవటం ఇదే మొదటి సారి.. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. #navratri #IdhiManchiPrabhutvam #vijayawada #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:36
ఇప్పటివరకు గత ప్రభుత్వం తెచ్చిన ట్రూ అప్ అనే పదం ప్రజలు విన్నారు. ఈ రోజు మేము కొత్తగా ట్రూ డౌన్ అనే పదాన్ని పరిచయం చేస్తున్నాం. #PowerPayBackInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:01
బీసీలను చంపుతాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వొద్దు, జీవనోపాధిని ఇవ్వొద్దు, ఇదే మా జగన్ విధానం అని బొత్స ధైర్యంగా చెప్పాలి.. మీరు పీక కోసి చంపిన బీసీ బిడ్డ తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తే, దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే, బీసీలకు జీవనోపాధి కూడా దక్కకూడదు అనే దురుద్దేశం కాదా ? #BCDrohiJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:59
జగన్ పెంచిన ట్రూఅప్ చార్జీలను ట్రూడౌన్ చేసే దిశగా కార్యాచరణ మొదలు పెట్టాం. వైసీపీ హయాంలో ప్రజలపై రూ.18000 కోట్ల భారం మోపారు. 1లక్షా 25 వేల కోట్ల వరకు విద్యుత్ వ్యవస్థకు నష్టం చేకూర్చారు. మేం వచ్చాక సంస్కరణలు తెచ్చి విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం. మేం తెచ్చిన పలు సంస్కరణలతో విద్యుత్ ఛార్జీలు తగ్గించగలిగాం #PowerPayBackInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:40
ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. సీఎం వెంట కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఎంపీలు ఉన్నారు. #CBNInDelhi #ChandrababuNaidu #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
బీసీలని మేము నరుకుతాం, మీరు ఆదుకోకూడదు అనే విధంగా జగన్ ప్రవర్తించటం దారుణం.బీసీల ప్రగతిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని దారుణంగా రోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన కేసులో బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలన్న నిర్ణయాన్ని జగన్ అడ్డుకోవటం హేయమైన చర్య.#BCDrohiJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:22