ShareChat
click to see wallet page

VIDEO: తోపులాటలో కిందపడ్డ హీరో విజయ్ TVK చీఫ్ దళపతి విజయ్ కి పెను ప్రమాదం తప్పింది. నిన్న మలేషియాలో 'జన నాయగన్' మూవీ ఆడియో లాంచ్ కోసం వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయన తిరిగి చెన్నైకి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో విజయ్్ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగినంత పనైంది. సెక్యూరిటీ కూడా వారిని కంట్రోల్ చేయలేకపోయారు. విజయ్ కారు ఎక్కబోతూ తోపులాటలో కిందపడ్డారు. వెంటనే లేచి కారెక్కి వెళ్లిపోయారు. #😯ఉక్కిరిబిక్కిరై కిందపడిపోయిన హీరో విజయ్‌..ఏం జరిగింది?

6.6K ने देखा
23 दिन पहले