ShareChat
click to see wallet page

ఈరోజు రాజమండ్రి పుష్కరల రేవులో "గోదావరిలో మన శంకర వరప్రసాద్ గారు" సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సుమారు 40 పడవలుతో గోదావరిలో సంబరాలు నిర్వహించడంతో సందడి నెలకుంది. ఈ కార్యక్రమంలో మెగాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. #ManaShankaraVaraPrasadGaru ❤️ #MegastarChiranjeevi 😍 #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🤩రామ్ చరణ్ ఫ్యాన్స్ #⭐మెగా స్టార్🌟 చిరంజీవి ఫ్యాన్స్ 🔥 #🎞️సినిమా ప్రపంచం

1.3K వీక్షించారు
17 రోజుల క్రితం