కష్టం వస్తే నారా లోకేష్ ఆదుకుంటాడని ఆశ..కన్నీళ్లను లోకేష్ అన్న తుడిచి సాంత్వన చేకూరుస్తాడని నమ్మకం.. ప్రాణాంతక వ్యాధుల వైద్యం కోసం లోకేష్ ఆపద్బాంధవుడై ఆర్థిక సాయం అందిస్తాడనే భరోసా ..ఇదే ఇప్పుడు వేల కుటుంబాల్లో చిరునవ్వులకు కారణం అవుతోంది.
#HBDManaLokesh
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్