సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై,యుద్ధం గెలిచే సైనికుడవై పోరాడాలి నువ్వు యోధుడవై ఓటమి తొలి మెట్టు! క్యాప్షన్: డోన్ నియోజకవర్గంలో భాగమైన డోన్, ప్యాపిలి,బేతంచెర్ల మండలాలను గతంలో ఏ ప్రజా పరిపాలకుడు కూడా అభివృద్ధి చేయని విధంగా విద్య,వైద్య,రోడ్డు రవాణా,తాగునీటి రంగాలను నభుతో న భవిష్యత్ అన్న విధంగా తీర్చిదిద్ది మూడు మండలాలకు చెందిన అశేష ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన ఓ మంచి ఆదర్శ,స్ఫూర్తిదాయక సుపరిపాలకుడు అయిన ప్రియతమ నాయకుడు,నిగర్వి,అజాతశత్రువు,మాట లతో కాదు,చేతలతో అభివృద్దిని చేసి చూపించే దమ్ము ఉన్న సమర్తుడు,మంచి ఉన్నత విద్యావంతుడు అయిన మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖమాత్యులు, స్వయానా నాకు సోదర సమానుడు అయిన బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారికి ఇవే నా ఆత్మీయ,అభిమాన,గౌరవపూర్వక నూతన సంవత్సర ( 2026)శుభాకాంక్షలు. జైజై జగన్! జైజై బుగ్గన! బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల! #ysr