సాయి దివ్యరూపం జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్య నామం సర్వపుణ్యభావం!
సాయి ప్రార్థన :
శరణము నీవేనని సాయిని వేడి
పాదాలు సృశించగా!
సజీవ సాక్ష్యమిచ్చెను సాయిరూపం
భక్తుల శ్రేయస్సే పరమావధిగా సాయిబాబా!
సాయిని నమ్మినవారికి సాయియే ఆత్మ బంధం!
- మా హిందూ భక్తజనఆకాంక్షకు ఆధ్యాత్మిక సాయి దివ్య రూపం శుభ గురువారం! #🙏🌹 శుభ గురువారం షిరిడీ సాయిబాబా స‌్పేషల్ భక్తి గీతాలు 🌹🙏జై సాయి రాం 🙏