మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని స్థానిక Telugu Desam Party (TDP) కార్యాలయంలో ఎమ్మెల్యే గౌ శ్రీ Muthumula AshokReddy గారు నియోజకవర్గంలోని 35 మందికి 14 వ విడతగా మంజూరైనా రూ,26,53,244-00 లు (అక్షరాల ఇరవైఆరు లక్షల యాబై మూడు వేల రెండు వందల నలబై నాలుగు రూపాయలు) ముఖ్యమంత్రి సహాయ నిధి (#CMRF), చెక్కులను అందచేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 847 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 7,47,19,560 -00 లు (అక్షరాల ఏడు కోట్ల నలబై ఏడు లక్షల పంతొమ్మిది వేల అయిదు వదల అరవై రూపాయలు) అందచేయటం జరిగిందన్నారు...
#NarendraModi
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#IdhiManchiPrabhutvam
#ApCmrf
#ThankYouCMsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#జైతెలుగుదేశం #జైముత్తుముల
#🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్