#😇My Status #హెల్త్ టిప్స్ #ఆరోగ్యమే మహాభాగ్యం
పైసా ఖర్చు లేదు, దీనికి నో ఎక్స్పైర్ టైం లేదు
ఉదయం సాయంత్రం అనే నియమం లేదు
ఒక్క వారం రోజులు ప్రయత్నించి చేస్తే మీకు అలవాటవుతుంది
ఎదుటివారితో మాట్లాడుతూ చేయండి
టీవీ చూస్తూ కూడా చేయండి
నమ్మి చేయండి ఫలితం పొందుతారు
ఇది చెప్పిన మేడం గారికి నా తరఫున మీ తరఫున కూడా అభినందనలు.