ఎన్టీఆర్ మాదిరిగా భువనేశ్వరి గారికి పట్టుదల ఉంది... మొండితనమూ ఉంది.
భార్యగా, తల్లిగా, గృహిణిగా, ట్రస్టీగా, హెరిటేజ్ ఎండీగా భువనేశ్వరి గారు చాలా విజయాలు సాధించారు.
నేను సీఎంగా, పార్టీ అధ్యక్షునిగా పని చేస్తున్నాను... కానీ భువనేశ్వరి గారు చాలా పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
#NTRTrust
#NTREducationalInstitutions
#ChandrababuNaidu
#NaraBhuvaneswari #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్