విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో భాగంగా ప్రముఖ బహుళజాతి సంస్థ ఐరన్ మౌంటైన్ ప్రెసిడెంట్ విలియం ఎల్. మీనీతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..భారతదేశంలోని రీజియన్ డేటా సెంటర్లకు మద్దతుగా విశాఖపట్నంలో 'రీజనల్ టెక్నాలజీ ఆపరేషన్స్ హబ్' నెలకొల్పాలని కోరారు.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్