ShareChat
click to see wallet page

ఈ మద్యే నా అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ' డాకు మహారాజ్ ' చిత్రం రాష్ట్ర,దేశవ్యాప్తంగా ఈ మద్యే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బంపర్ హిట్ సాధించిన నేపథ్యంలో ఆ చిత్రంలోని రౌద్రమైన, గంభీరమైన మ్యూజిక్ కు నా అనుకరణ! జై బాలయ్య నీకు ఎదురులేదయ్యా!✍️✍️✍️ #✨మ్యాజిక్ జంక్షన్✨

521 ने देखा