ShareChat
click to see wallet page

🙏🕉️🙏,🌹గోవింద నామాలు🌹 🙏🕉️🙏 శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా! నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా! పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా! గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా! వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా! అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా! పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా!! సప్తాద్రి వాసుడు గోవిందుడు శ్రీ శ్రీనివాసుని శుభాశీస్సులతో అందరికీ శుభమస్తు. శుభోదయం. శుభదినం. శుభ శనివారం.ll ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️ . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌿🌼🙏ఓం నమో వెంకటేశః🙏🌼🌿

556 ने देखा
8 घंटे पहले