INSTALL
Your browser does not support the video tag.
Rochish Sharma Nandamuru
☀️ సూర్య భగవానుడి అత్యంత శక్తివంతమైన 12 మంత్రాలు ఈ పవిత్ర మంత్రాలు ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఐశ్వర్యం ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో జపిస్తే అత్యద్భుత ఫలితాలు లభిస్తాయి. 1️⃣ ఓం మిత్రాయ నమః 2️⃣ ఓం రవయే నమః 3️⃣ ఓం సూర్యాయ నమః 4️⃣ ఓం భానవే నమః 5️⃣ ఓం ఖగే నమః 6️⃣ ఓం పూష్ణే నమః 7️⃣ ఓం హిరణ్యగర్భాయ నమః 8️⃣ ఓం మరీచయే నమః 9️⃣ ఓం ఆదిత్యాయ నమః 🔟 ఓం సావిత్రే నమః 1️⃣1️⃣ ఓం అర్కాయ నమః 1️⃣2️⃣ ఓం భాస్కరాయ నమః 🙏 సూర్యుని అనుగ్రహం లభించాలి… శారీరక శక్తి, మానసిక ప్రశాంతత, జీవితంలో విజయాలు మీవైపుకు నడిచి రావాలి. 🌸 #🌅శుభోదయం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞
1K వీక్షించారు
1 నెలల క్రితం
22
8
కామెంట్
Your browser does not support JavaScript!