ShareChat
click to see wallet page

ఎగిరిపోవాలి అన్నప్పుడు బాధ్యత అనే సంకెళ్లతో ఎటూ పారిపోనివ్వక కట్టిపడేస్తారు అలవాటు పడిపోయి ఇదే శాశ్వతం అని అనుకున్నప్పుడు మన సంకెళ్లను తెంచేస్తారు ఎగరలేము పారిపోలేము ఇదే మనిషి జీవితం #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱రుద్రాభిషేకము

869 ने देखा
3 दिन पहले