ShareChat
click to see wallet page

ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మలగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా మరో ట్రాక్పై వస్తున్న ట్రైన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. సుమారు 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యల్లో ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. #😰అతివేగంగా ఢీకొన్న రెండు రైళ్లు..21 మంది మృతి, పలువురికి గాయాలు!

6.1K వీక్షించారు
1 రోజుల క్రితం