విశాఖ: అగ్ని ప్రమాదం తర్వాత రైలు ఎలా ఉందో చూడండి
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఎలమంచిలి సమీపంలో మంటలు రావడాన్ని లోకో పైలట్లు గుర్తించి వెంటనే రైలును ఆపేశారు. అనకాపల్లి నుంచి బయల్దేరిన తర్వాత నర్సింగబల్లి వద్ద మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఎం2 బోగీకి అగ్నికీలలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు రెండు బోగీలు కాలిపోయాయి #🚉ఘోర రైలు ప్రమాదం..మంటల్లో కాలి..❗