పరిశ్రమలను ఆకట్టుకోడానికి కూటమి ప్రభుత్వం 25 పాలసీలను తెచ్చింది. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటుంటే మేము ఇంకో అడుగు ముందుకేసి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అన్నాం. కేవలం 18 నెలల్లో ఏపీని నెంబర్ 1 బ్రాండ్ గా మార్చాం. దేశం సాధించిన పెట్టుబడులలో ఒకే రాష్ట్రానికి 25.3% పెట్టుబడులు రావడం ఒక చరిత్ర.
#AndhraIsBack
#APatWEF
#WEF26 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్