ShareChat
click to see wallet page

#🎶భక్తి పాటలు🔱 #🌅శుభోదయం #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్🙏🏻🕉️🌹 ఓం శ్రీ మహా లక్ష్మీ నమోస్తుతే 🌹🕉️🙏🏻 నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి | సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని | మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి | యోగుజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే | స్థూలసూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే | మహాపాతక హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే | పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి | పరమేశి జగన్మాతర్మహాలక్ష్మి నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే | జగస్థితే జగన్మాతర్మహాలక్ష్మి నమోస్తుతే

1.6K ने देखा