చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయంలా, నిరాశలో ఉన్న ప్రజలకు ఆ నాయకుడి అడుగులు ఆశాకిరణాలయ్యాయి. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో, రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తూ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు..
#3YrsOfHistoricYuvaGalam
#YuvaGalamPadayatra
#LokeshPadayatra
#YuvaGalam
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్