TNSF
ShareChat
click to see wallet page
@tnsf_official
tnsf_official
TNSF
@tnsf_official
Official Sharechat Account of TNSF
గత ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదు.. #CIISummitGrandSuccess #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:34
యూరప్ లోని  రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నుంచి చాలా నేర్చుకోవాలి. రాజకీయంలోనే కాదు వాణిజ్యంలోనూ బాబు గారు మాకు స్ఫూర్తి .."ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" లోనే కాదు," స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్“ లోనూ ఆయన మా అందరికీ ఆదర్శం. #CIISummitGrandSuccess #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
02:14
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయి. సువిశాలమైన సముద్ర తీరం, తగినన్ని వనరులు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉన్నాయి.#CIISummitGrandSuccess#CIIPartnershipSummit2025#ChooseSpeedChooseAP#InvestInAP#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:18
"సీఐఐ భాగస్వామ్య సదస్సు- 2025" లో అనేక దేశాల పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారు.సీఎం చంద్రబాబు గారికి ఇక ఎలాంటి బిజినెస్ ఐడియాలు ఇవ్వద్దని వారు నన్ను రిక్వెస్ట్ చేశారు.#CIISummitGrandSuccess#ChooseAP#InvestInAP#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:09
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది.ఇంటిగ్రేటెడ్ ఏరో స్పేస్ ఎకో సిస్టమ్ ను ఆంధ్రప్రదేశ్‌ లో సిద్ధం చేస్తున్నాం.#CIISummitGrandSuccess#CIIPartnershipSummit2025#ChooseSpeedChooseAP#InvestInAP#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
02:08
భారత్ కు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు లభించిన గొప్పవరం సీఎం చంద్రబాబు. ఆయన దార్శనికత , దక్షతతో ఏపీకి భారీ పెట్టుబడులు పోటెత్తాయి. #CIISummitGrandSuccess #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
02:25
మాతో ఒక ఎంఓయూ చేసుకోండి. మా ప్రతిభను పరీక్షించండి. ప్రగతి పథంలో ముందుకు కదలండి. అని నేను పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన పిలుపు అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది#CIISummitGrandSuccess#CIIPartnershipSummit2025#ChooseSpeedChooseAP#InvestInAP#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:22
రెండోరోజు సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు సమక్షంలో 48 ఎంవోయూలు.వైద్యారోగ్యం, మౌలికసదుపాయాల కల్పన, పర్యాటక రంగాల్లో ఎంవోయూలు. #CIISummitGrandSuccess #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:38
దేశ విమానయాన రంగం గత 11 ఏళ్లలో అద్భుతమైన వృద్ధిని సాధించింది.. #CIISummitGrandSuccess #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
02:05
"ముందుగా కలగనండి, తర్వాత ఆ కలను నిజం చేసుకోండి"అని అందరూ చెబుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మేము కలగనడంతో పాటు సాకారం చేసుకున్నాము. అనేక పరిశ్రమలకు రూపాన్నిచ్చాము#CIISummitGrandSuccess#ChooseSpeedChooseAP#ChooseAP#InvestInAP#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
01:36