ShareChat
click to see wallet page

#😇My Status #తుఫాన్ #ఇటలీని ముంచెత్తిన హ్యారి తుఫాన్ *💥టెంకాయ చెట్టు ఎత్తులో అలలు.* 💥హ్యారీ తుపాను దక్షిణ ఇటలీని అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. గంటకు 120 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు, 9 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలల వల్ల సముద్రపు నీరు రోడ్లపైకి చేరుతోంది. సహాయక బృందాలు తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అయితే, నేటితో తుఫాను ప్రభావం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

716 ने देखा
17 घंटे पहले