ShareChat
click to see wallet page

జగన్ పాలనలో 5 ఏళ్లలో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది కేవలం రూ. 413.80 కోట్లు. అంటే సంవత్సరానికి సరాసరి రూ. 80 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఈ ఏడాదిన్నర కాలంలోనే రూ. 267.69 కోట్లు విడుదల చేశారు. అంటే సంవత్సరానికి సరాసరి రూ. 178 కోట్లు. ఏడాదికి రూ. 80 కోట్లు ఇచ్చిన మీరు గొప్పా? లేదా రూ. 178 కోట్లు ఇస్తున్న చంద్రబాబు గారు గొప్పా?  #PsychoFekuJagan #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

477 ने देखा
17 घंटे पहले