ShareChat
click to see wallet page

నాది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్ప యాత్ర : బండ్ల గణేష్ దేవుడికి మొక్కుకున్న మొక్కు తీర్చుకుంటున్నా రోజుకు 25 కిలోమీటర్లు నడుస్తున్నా ఇవాళ్టితో వంద కిలోమీటర్లు పూర్తవుతాయి, ఫిబ్రవరి 10 కల్లా నా సంకల్ప యాత్ర తిరుమలకు చేరుతుంది - బండ్ల గణేష్#ProducerBandlaGanesh #BandlaGanesh@ganeshbandla #ChandrababuNaidu #TirumalaTemple #BIGTVCinema #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

2.8K ने देखा
8 घंटे पहले