జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్ ముదిరాజ్, , మండలి కార్యదర్శి డా. వి. నరసింహాచార్యులు, అధికారులు.#MahatmaGandhiVardhanthi #MahatmaGandhi #PrasadKumar #ChairmanGuthaSukhender #BandaPrakashMudiraj #BIGTVLiveTelugu #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్