( 21 - 12 - 2025) మన ప్రియతమ నాయకుడు,మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, పేదల తలరాతను మార్చిన ఓ స్ఫూర్తిదాయక సుపరిపాలకుడు,జననేత వైయస్ జగన్మోహనరెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని బేతంచెర్ల నగరంలోని వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్దకు ఓ జన ప్రభంజనంలా,సునామిలా బేతంచెర్ల నగర మరియు మండలంలోని అయా గ్రామాల నుంచి వైస్సార్సీపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు అశేషంగా తరలి వచ్చి ఓ అతి పెద్ద పండుగను,జాతరను తలపించేలా సందడి చేస్తూ మన వైయస్ జగనన్న గారి జన్మదిన వేడుకలో అత్యంత ఉత్సహంగా,కొలహాలంగా పాల్గొన్నారు! జై జై జగన్! జై జై బుగ్గన!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన, వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #జగనన్న