ShareChat
click to see wallet page

రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనులను గ్రౌండ్ జీరోలో సీఎం చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు. మంత్రులు, అధికారుల నుంచి ప్రాజెక్ట్ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 18 నెలల కాలంలో 13 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8 శాతం మేర జరిగింది. 2014–19 మధ్యకాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72 శాతం పూర్తయ్యాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు ఐదేళ్లలో కనీసం 2 శాతం పనులు కూడా చేపట్టలేదు. ఐదేళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూరించేలా సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు.  #PolavaramProject #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

637 ने देखा