దళితుల పై కొనసాగుతున్న వైసీపీ దమనకాండ..
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ తనని వేధిస్తున్నాడు అంటూ, ఉద్దండరాయునిపాలెంకి చెందిన జగదీష్ సెల్ఫీ వీడియో. తనకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరటంతో, నందిగం సురేశ్ వేధిస్తున్నాడు అంటున్న జగదీష్. తన కుటుంబ సభ్యులపై అత్యాచారం చేయిస్తానని బెదిరిస్తున్నారని వీడియోలో పేర్కొన్న జగదీష్.
#DalitDrohiJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్