ShareChat
click to see wallet page

మా ముద్దుల మేనల్లుడు మహాత్ సాయి రెడ్డి ( యు.ఎస్.ఏ ) కి నా ఆత్మీయ, ప్రేమనురాగపూర్వక 24వ జన్మదిన శుభాకాంక్షలు! ( 3 - 1 - 2025, వర్దిల్లు వేయేళ్ళు, జీవించు నూరేళ్లు )! ఈ ప్రత్యేక సమయాన ఆ సర్వేశ్వరుని అనంత కరుణ,కృప,కటాక్షలాతో మా ముద్దుల మేనల్లుడు మహాత్ సాయి రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని,ఇలాంటి జన్మదిన వేడుకలు మున్ముందు ఎన్నో,మరెన్నో అత్యంత వైభవోపేతంగా,కనుల పండుగగా జరుపుకోవాలని మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను! - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల! #పుట్టినరోజు

1.3K వీక్షించారు
16 రోజుల క్రితం