ShareChat
click to see wallet page

అందుకే భారతదేశాన్ని భిన్నత్వం లో ఏకత్వం అంటారు! సబ్ ఖా మాలిక్ ఏక్ హై 🇮🇳🇮🇳క్యాప్షన్ : మహాభారతం గొప్పతనం గురించి ఓ ముస్లిం పెద్ద ఎంత గొప్పగా, వినసొంపుగా గీతం పాడాడో ప్రతి ఒక్కరూ కుల, మతాలకు అతీతంగా చూసి తరించండి,స్ఫూర్తిగా తీసుకోండి! కుల,మతాల అడ్డుగోడలను తొలగిచుకొని సోదరభావంతో మెలగడం అలవాటు చేసుకోండి! జైహింద్! మేరా భారత్ మహాన్! #హ #🔊తెలుగు చాట్‌రూమ్😍

528 ने देखा
11 घंटे पहले