ShareChat
click to see wallet page

అయ్యప్ప స్వామి శ్లోకాలు : లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం! ఓం స్వామియే శరణం అయ్యప్ప! విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం క్షిప ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం! మత మతంగ గమనం కారుణ్యామృతపూరితం సర్వ విఘ్న హారం దేవం శాస్తారం! ప్రణమామ్యహం! ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప! - మా హిందూ భక్తజనసంక్షేమానికి ఆధ్యాత్మిక ఓం స్వామియే శరణం అయ్యప్ప శుభ బుధవారం! #శుభ బుధవారం

944 ने देखा