INSTALL
Your browser does not support the video tag.
నా💝అమ్మే👩👦నా కనిపించే 🙏దైవం💝
శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి కేరళలోని శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబల కొండపై జ్యోతి కనిపించింది. ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు అయ్యప్ప మాలధారులు శబరిమలకు పోటెత్తారు. భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్ముతారు. #🙏మకర జ్యోతి దర్శనం🪔
618 ने देखा
6 दिन पहले
9
11
कमेंट
Your browser does not support JavaScript!