ShareChat
click to see wallet page

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చినందుకు జగన్ కు క్రెడిట్ ఇవ్వాలా ? లేదా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడినందుకు జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వాలా ?  జే బ్రాండ్ లతో లక్షల మంది ఆరోగ్యాలను పాడు చేసినందుకు జగన్ కు క్రెడిట్ ఇవ్వాలా ? పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలు ముద్రించుకున్నందుకు క్రెడిట్ ఇవ్వాలా ? రాయలసీమకు జగన్ చేసిన నష్టానికి క్రెడిట్ ఇవ్వాలా ? #PsychoFekuJagan  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

619 ने देखा
6 दिन पहले