ShareChat
click to see wallet page

ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో రైల్వే స్టేషన్కి పోయిన వాళ్లే అందులో అనౌన్స్మెంట్ విన్నవాళ్లే ఆ గొంతు తెలుసా ..ఈమెదే... ఒకసారి మీరు కూడా మీతో పోలా! R. Shanmukha ******* రైల్వే స్టేషన్లలో ‘ప్రయాణికులకు విజ్ఞప్తి’ అంటూ.. వినిపించే గొంతు ఎవరిదో అని ఆలోచించారా? ఆ గాత్రం వెనుక ఉన్న యువతికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్నేళ్లుగా తాము వింటున్నది ఈమె గొంతునేనా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వాయిస్ వాడకం తక్కువైనా, లక్షలాది మందికి మార్గనిర్దేశం చేస్తున్న ఆమె స్పష్టమైన ఉచ్చారణపై ప్రశంసలు కురుస్తున్నాయి. #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్

654 ने देखा
2 दिन पहले