#🎄క్రిస్మస్ శుభాకాంక్షలు✨🎅 #✝జీసస్ #📖క్రిస్మస్ చరిత్ర & కథ✝️🎄 #🎶🎅క్రిస్మస్ కీర్తన పాటలు🎤 #merry christmas 🎅✝️🎄డిసెంబర్ నెల వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలవుతుంది. సెమి క్రిస్మస్ నుంచే సందడి మొదలైపోతుంది. యువత ఒక్కసారిగా కొత్త కొత్త క్రిస్మస్ పాటలతో, కేరల్స్‌తో సందడి చేయడానికి సిద్ధమైపోతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా పిల్లలు, పెద్దలు అంతా కలిసి వైభవంగా జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్. మరి ఇంతటి విశిష్టమైన క్రిస్మస్ 2025 పండుగ వేళ బంధుమిత్రులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు🌷🙏🏻🌷🎅✝️🎄