ShareChat
click to see wallet page

#🫡వందేమాతరం థీమ్‌తో రిపబ్లిక్ డే 🇮🇳 జయ జయహో! మేరా భారత్ మహాన్! ఈ ప్రత్యేక సందర్బంగా మన భారతవాణికి స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన మన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను ఒక్కసారి స్మరించుకుందాం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳! ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని! ( 26 - 1 - 2025)! జైహింద్ 🇮🇳🇮🇳! - మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు!

1.4K ने देखा
9 घंटे पहले