నీరు, సహకారం విషయంలో తెలుగువారంతా కలిసి ఉండాలని నా కోరిక. ప్రపంచమంతా మనల్ని గుర్తిచేది ఏకైక భాష తెలుగుభాష. ఆ భాష నిలవాలంటే, తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో నిలవాలంటే ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువ ఉంటే...తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండే ఉన్నాయి. ఈ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇశ్రాయేలీయుల జనాభా కోటి మంది లేకపోయినా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచారు. 2047నాటికి యూదుల కంటే గొప్ప శక్తివంతమైన వారిగా తెలుగువారి ఉండాలనేది నా లక్ష్యం.
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్