ShareChat
click to see wallet page

పార్టీ అంటే కమిట్ మెంట్ ఉన్నవారు కనుకనే ఈ రోజు పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించడం జరిగింది. పార్లమెంట్ కమిటీల్లో మొదటిసారి ఎన్నికైన వారు 83శాతం మంది ఉన్నారు. సీనియర్లను, జూనియర్లను నేను సమానంగా గౌరవిస్తాను, పనిచేసే వారిని ప్రోత్సహిస్తాను. దానికి మీరే ఉదాహరణ. #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

441 ने देखा