ShareChat
click to see wallet page

దావోస్ అనేది కేవలం ఒప్పందాల కోసమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పోటీ పడగలదో చర్చించే ఒక వేదిక..ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు అనుకూలమైన "సన్‌రైజ్ స్టేట్" గా తీర్చిదిద్దడమే మా ముందున్న లక్ష్యం. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26  #NaraLokesh #AndhraPradesh #ChooseSpeedChooseAP #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

600 ने देखा
11 घंटे पहले