ShareChat
click to see wallet page

#APSupportsJyothiYarraji ప్రతిభ ఉంటే చాలు… మంత్రి లోకేష్ వెన్నంటే ఉంటారు, ప్రోత్సహిస్తారని మరోసారి రుజువైంది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ కీర్తిని చాటిన అగ్రశ్రేణి అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత యర్రాజీ జ్యోతిని ప్రభుత్వం ఘనంగా గౌరవించాలని నిర్ణయించింది. విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలంతో పాటు, గ్రూప్–1 హోదా ఉద్యోగం కల్పించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో కూడా యర్రాజీ జ్యోతి ప్రతిభను గుర్తించిన మంత్రి లోకేష్, ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ సన్నద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని అందించి ఆమెను ప్రోత్సహించారు. #IdhiManchiPrabhutvam #JyothiYarraji #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

508 వీక్షించారు