మనిషి హృదయం మారితేనే జీవితం బాగుపడుతుంది నిన్ను వలే మీ పొరుగువాడిని కూడా ప్రేమించు వాడిని కూడా బ్రతకనివ్వు ఎదుటివాడిని దోచుకుని దాచుకోకు ఇవన్నీ దేవుని వాక్యాలు కానీ మనవాడైనా సరే స్వార్థపరుడు కుటుంబానికిగానీ దేశానికి గానీ ప్రయోజనం కాదు మన మతం మన కులం మన జాతి అని కొట్టుకుచావడం లో ప్రజలను ముంచేసి దేశాన్ని దోచుకుంటున్నవారు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఉన్నారు స్వాతంత్ర్యం రాకముందు కూడా ఉన్నారు #jesu #✝️Jesu✝️ #jesu #jesu words #@jesu