కథ నాదే కథలో పాత్ర నాదే
కథకి ప్రాణం పోసింది నేనే
కథని చూసి ఆనంద పడింది నేనే
కథ అనుభవించి దుఃఖ పడ్డది నేనే
కథని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే
కథ చివరిలో కనబడకుండా పోయేది కూడా నేనే..😊
#😇మోటివేషనల్ వీడియోలు #😢Sad Feelings💔 #😥మనసులోని బాధ💔 #💔ఒంటరి ఆలోచనలు✍ #😇My Status