ShareChat
click to see wallet page

సాక్షి బోగస్ రాతలు, ఫేక్ రాతలు తప్పు అంటూ, ఫీల్డ్ లోకి వచ్చి మరీ చూపించిన కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి గారు. 108 వాహనాలు మూలన పడేసారు అంటూ సాక్షి ఒక కథనం ప్రచురించింది. నిజానికి అవి గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో, ఆరు సంవత్సరాల నుండి రిమ్స్ ఆవరణలో తుప్పు పట్టి స్క్రాప్‌గా మారాయి. 2023లోనే ఈ అంశంపై నాడు ప్రతిపక్షంలో ఉన్న మాధవీ రెడ్డి గారు పోరాడారు. నాడు పట్టించుకోని జగన్, నేడు తన అవినీతి పత్రిక సాక్షిలో తప్పుడు రాతలు రాయించాడు. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కడప నగరానికి 6 కొత్త అంబులెన్స్‌లు మంజూరు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. #YCPFakeBrathuku  #PsychoFekuJagan  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

641 ने देखा