శ్రీశైలం ఎడమ వైపున పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 4 టీఎంసీల నీళ్లను తెలంగాణ వాళ్లు ఖాళీ చేస్తున్నా అడ్డుకోలేని పరిస్థితి. నాగార్జున సాగర్ ఎడమ గట్టు పవర్ హౌస్, దాని నిర్వహణ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. #🏛️రాజకీయాలు #🔵వైయస్‌ఆర్‌సీపీ #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్