పోలీస్ హోంగార్డు ఆస్తులు రూ.20 కోట్లువిజయనగరం జిల్లా పోలీస్ శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.విజయనగరం, గుర్ల, విశాఖ ప్రాంతాల్లోని అతని నివాసాల్లో తనిఖీలు దాదాపు రూ.20 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు. #PoliceHomeGuard #ACBofficials #SrinivasaRao #Vizianagaram #Gurla #Visakhapatnam #BIGTVLiveTelugu #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్